Balakrishna

#NBK107 : బాలయ్య సినిమా టైటిల్ బిగ్ అప్డేట్

అఖండ సినిమాతో బిజీ గా ఉన్న బాలకృష్ణ... క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. క్రాక్‌ హిట్‌ తో ఊపు మీదున్న గోపీచంద్‌ మలినేని బాలకృష్ణ లాంగ్వేజ్‌ కు సరిపడే కథాంశం తో ఈ సినిమా ను తీయనున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌లు కూడా విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. టీడీపీ నేతలు ఏమో వైసీపీపైన, వైసీపీ నేతలు ఏమో టీడీపీపైన విమర్శలు...

మా ఎన్నిక‌లు, మా భ‌వ‌నంపై బాంబు పేల్చిన బాల‌య్య ..!

'మా' ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ తాజాగా బాంబు పేల్చాడు. 'మా' ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోననని... ఆయన స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ('మా') ఎన్నికల గురించి బాలకృష్ణ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా'...

అతడితోనే లిప్ లాక్ చేస్తానంటున్న ప్రగ్యా జైస్వాల్

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కెరీర్ సాగుతోంది. అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు అనుకున్న విధంగా ఆఫర్లు రావడం లేదు. దీంతో సీనియర్ హీరోలైనా పరవాలేదు అని సరిపెట్టుకుని మూవీలు చేస్తుంది. తెలుగుతో...

బాలయ్య ‘అఖండ’మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి

తిరుమల: సినీ దర్శకుడు బోయపాటి శ్రీను శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘అఖండ’ మూవీపై ఆయన స్పందించారు. ‘అఖండ’ చిత్ర నిర్మాణం ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఆఖరి సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్ చూస్తున్నామని తెలిపారు. చిత్తూరు, కడప ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని పేర్కొన్నారు. కరోనాను అంచనా వేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తామని...

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా : బాలయ్య సంచలన వ్యాఖ్యలు

హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలని ఆయన అన్నారు. ఇసుక,మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయి అని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో యువత భవిష్యత్ అంధకారం అయిందని బాలయ్య విమర్శించారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ప్రజలు...

భీష్మ పితామహగా బాలక్రిష్ణ…

నందమూరి బాలక్రిష్ణ వేయని గెటప్ అంటూ లేదు. సినిమాల్లో ఆయన రకరకాల గెటప్పుల్లో కనిపించి ప్రేక్షకులని ఎంతో అలరించారు. ముఖ్యంగా పౌరాణికం అంటే బాలయ్యకి చాలా ఇష్టం. పౌరాణిక పాత్రల్లో కనిపించడానికి, అలాంటి గెటప్పుల్లో నటించడానికి చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సినిమాలు వచ్చాయి. తాజాగా బాలక్రిష్ణ, డిఫరెంట్...

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలింస్ కు విలన్లు దొరకినట్లేనా

విలన్స్ రెడీ అయిపోయారు.ఇంతకాలం ఆయా ఫిలింస్ కు విలన్ ఎవరో తెలియక సతమతమైన అభిమానులకు ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫామ్ న్యూస్ రావడంతో పండగ చేసుకుంటున్నారు.తమ అభిమాన హీరోలు ఆయా విలన్స్ ను ఎలా ఫేస్ చేస్తారో ఎలాంటి యాక్షన్ పండిస్తారో చూడాలని పలువురు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సెట్ప్ మీదున్న సినిమాలకు త్వరలో...

బాలకృష్ణ వ్యాఖ్యల పై టీడీపీలో ఆసక్తికర చర్చ

బోయపాటి సినిమా తర్వాత బాలకృష్ణ ఏం చేయబోతున్నారు..త్వరలో అసలు రాజకీయం ఏంటో నందమూరి నటసింహం చూపించబోతున్నారా టీడీపీ శ్రేణుల్లో దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఓ అభిమానితో బాలయ్య బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిగ్గా మారింది. ఒకవైపే చూడు రెండో వైపు చూడకు.. లేదంటే మాడి మసైపోతావు. ఇది సింహ...

అనంతలో టీడీపీ రాజకీయం ఆయనతో కష్టమేనా ?

అనంతపురంజిల్లాలోని హిందూపురం లోక్‌సభ టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్సయింది. లోక్‌సభ పరిధిలో హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఒక్కరే గెలిచారు. మిగతాచోట్ల టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. ఇటీవల పార్టీ కమిటీలను ప్రకటించి కొత్త ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. గతంలో అనంతపురం...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....