BIG BREAKING: కీరవాణికి పద్మ శ్రీ అవార్డు

-

సంగీత దర్శకుడు కీరవానికి కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కీలకంగా నిలిచిన ఆయన, ఏపీ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.

అటు తెలంగాణ నుంచి చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు దక్కింది.

 

మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. మొత్తం పద్మ విభూషణ్‌-6, పద్మభూషణ్‌-9, పద్మశ్రీ-91. తెలంగాణకు రెండు పద్మభూషణ్‌లు. చినజీయర్‌ స్వామి, కమలేష్‌ బీ పటేల్‌కు పద్మభూషణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news