బిగ్ బాస్ దివి కేవలం రెండు సీన్లకే! దారుణం!

-

బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న దివి హాట్ నెస్ కు చిరునామాగా ఉంది.హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసింది. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించింది.. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె వదలకుండా సినిమాల కోసం ప్రయత్నం చేస్తూనే  హాట్ ఫోటో షూట్ లను వదలకుండా చేస్తోంది.

రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా లో మంచి పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అవకాశం రావాలంటే హాట్ గా కనిపించడం కోసం దేనికైనా సిద్ధమే అనేది అమ్మడి పాలసీ లాగా ఉంది

ఇటీవల దివి ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించారు..ఇటీవల జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలయింది. కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించ లేదు. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో దివి కేవలం రెండు లిప్ లాక్ సన్నివేశాల లో నటించింది. అది కూడా చేసింది రెండు సీన్లు మాత్రమే అవి కూడా లిప్ లాక్లు మాత్రమే ఉన్నాయి. ఇలా అయితే ఎలా అమ్మడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news