అనసూయ రిక్వెస్ట్ ను నెటిజన్స్ పట్టించుకుంటారో లేదో.!

-

యాంకర్స్ లో హాట్ యాంకర్ అంటే ఎవరు అంటే అందరూ అనసూయ అంటూ  టక్కున సమాధానం చెబుతారు.అయితే  యాంకర్ అనసూయ తన హాట్ ఫిట్టింగ్స్ తో జబర్దస్త్ రేటింగ్స్ పెరగటం కు ఒక కారణం అని చెప్పొచ్చు. వాస్తవానికి అనసూయ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

గుడ్ బై చెప్పిన సందర్భంగా షో పై పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్‌, వల్గర్‌ కామెంట్లు, వల్ల చాలా భాద పడ్డాను అని చెప్పింది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో  `పెట్టిన పోస్టులో నేను దెబ్బతిన్నా, కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను` అని రాసుకోచ్చింది. ఇది ఖచ్చితంగా హైపర్ ఆది మరియు మల్లె మాల ప్రొడక్షన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసినట్లు గా కనపడింది.

ప్రచెబుతారు.అయితేస్తుతానికైతే పుష్ప 2, రంగ మార్తాండ, మైఖేల్ మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. ఇక ఆమె ను జనాలు సోషల్ మీడియాలో  ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ షారుక్ ఖాన్ మేము నెగిటివ్ రోల్స్ చేస్తే , మేమంతా చెడ్డవాళ్ళం అని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఆ పాత్రలు పోషిస్తాం అని షారుఖ్ అన్నారు. షారుఖ్ కామెంట్స్ ని అనసూయ గట్టిగా పట్టుకుంది.సినిమాలని బట్టి మా క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లో కూడా ఊహించుకోవద్దు అని అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనసూయ భాదను నెటిజన్స్ పట్టించుకుంటారో లేదో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news