Telangana Budget : తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎన్ని కోట్లు కోటాయించారు.. పూర్తి వివరాలు

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు

  1. ఆసరా పింఛన్లు 12,000 కోట్లు
  2. దళిత బంధు 17, 700 కోట్లు
  3. బీసీ సంక్షేమం 6,229 కోట్లు
  4. గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు
  5. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు
  6. బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,
  7. నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,
  8. విద్యుత్ రంగం 12, 727 కోట్లు
  9. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.
  10. ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..
  11. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
  12. ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..
  13. గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..
  14. బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..
  15. వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..
  16. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..
  17. షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
  18. పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..
  19. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..
  20. విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..
  21. రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..
  22. హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..
  23. పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..
  24. రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
    పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..
  25. హోంశాఖకు రూ.9,599 కోట్లు..
    మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..
  26. మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..
  27. రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..
  28. రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..
  29. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news