లువురు కేంద్ర మంత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ‘ఇండియాస్ జీ20 ప్రెసిడెన్సీ’ అంశంపై జరుగుతున్న సదస్సులో విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు మాజీ సీజే సుభాషణ్ రెడ్డి పాల్గొంటారు.
ఔషధ నియంత్రణ అమలుపై జరిగే ‘చింతన శిబిరం’లో మాన్సూక్ మాండవీయ ప్రసంగిస్తారు. హైదరాబాదులో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు.