ఉపాసనపై సునిశిత్ తప్పుడు కామెంట్లు.. చితకబాదిన చరణ్ ఫ్యాన్స్

-

టాలీవుడ్ హీరోలు మరియు దర్శకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ సునిశిత్‌ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు శాక్రిఫైస్ స్టార్ గా ముద్ర పడిపోయాడు. అయితే తాజాగా రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ చేతిలో తన్నులు తిన్నాడు సునిశిత్‌.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిశిత్‌…. రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనను ఉద్దేశించి.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. సునిశిత్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌ కావడంతో.. సునిశిత్‌ పై రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ దాడి చేశారు. ముఖం పగిలేలా కొట్టారు రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news