నాగబాబు, పల్లా ప్రమాణం..ముహుర్తం ఎప్పుడంటే?

-

మంత్రులుగా నాగబాబు, పల్లా ప్రమాణం చేయబోతున్నారట. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌లోకి జనసేన నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకోనున్నటు ప్రకటించారు.

Nagababu and Palla were sworn in as ministers on January 8

తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, వచ్చే ఏడాది జనవరి 8న మంత్రులుగా నాగబాబు, పల్లా శ్రీనివాస్ ప్రమాణం చేయనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news