Sri Reddy : రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీరెడ్డి

-

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

అయితే.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై శ్రీ రెడ్డి వివాదస్ప వ్యాఖ్యలు చేసింది. తొక్కలో Captaincy, ఇదేమన్నా IPL అనుకున్నావా బాబు, నీ Captaincy చూసి కోహ్లి నవ్వుకుంటున్నాడు, ఇదేంట్రా బాబు అని, రోజంతా ఫీల్డింగ్ చేస్తూ బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్ లో జోష్ కావాలి, అది కోహ్లి ఒక్కడే చెయ్యగలడు అంటూ రోహిత్‌శర్మపై మండిపడింది శ్రీ రెడ్డి. కోహ్లీ ముందుకు నువ్వు పనికి రావనే అర్థం వచ్చేలా.. పోస్ట్‌ పెట్టింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news