వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గోరా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఏకంగా 2009 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై ఓడిపోయింది టీమిండియా. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను… కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్యాన్స్ అలాగే కొంతమంది క్రీడా విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ ను పక్కకు జరిపి.. జట్టులోని ఓ యంగ్ స్టార్ ను కెప్టెన్ చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలోనే.. టీమిండియా యంగ్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ను టీమిండియా జట్టు కెప్టెన్ గా చేసేందుకు బీసీసీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. శ్రేయస్ అయ్యర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు.. అలాగే ఢిల్లీ capitals మరియు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఇంతటి ఎక్స్పీరియన్స్ పర్సన్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ అయితే చాలా బాగుంటుందని బిసిసిఐ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.