మహిళలకు బిగ్ అలర్ట్..భారీగా తగ్గిన బంగారం ధరలు

-

మహిళలకు బిగ్ అలర్ట్.. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి.

సోమవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 30 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 40 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60, 070 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గో ల్డ్ ధర రూ. 55, 070 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా నే పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 5500 పెరిగి రూ. 79, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news