అమెరికాలో అదరగొట్టిన తెలుగు సినిమాలు…

-

తాజాగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ప్రభాస్ మూవీ ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను అందుకుంటోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పటి వరకు చూస్తే 3 మిలియన్ డాలర్లు ఆదిపురుష్ సినిమా కలెక్షన్ ల ఖాతాలో చేరాయి. కాగా ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి అమెరికాలో రిలీజ్ అయిన హీరోల సినిమాలు ఈ మార్కును అందుకున్నాయి ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు వరకు ప్రభాస్ నటించిన బాహుబలి మొదటి పార్ట్ మరియు రెండవ పార్ట్ లు కూడా ఇదే మార్కును అందుకున్నాయి… ఆ తర్వాత సాహో సినిమా ఈ టార్గెట్ ను రీచ్ అయింది.

రామ్ చరణ్ రంగస్థలం మూవీ, అల్లు అర్జున్ అలవైకుంఠపురం, మహేష్ బాబు భరత్ అనే నేను మరియు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లు ఈ ఘనతను అందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news