IND vs WI : ఇవాళ టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడో వన్డే

-

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జెట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఈ మూడో వన్డే మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా గెలువగా… రెండో వన్డే మ్యాచ్ లో మాత్రం వెస్టిండీస్ విజయం సాధించింది. ఇక చివరిదైనా మూడే వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుంది.

ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ ఆడే ఛాన్స్ ఉంది. అటు రెండో వన్డేలో గెలిచిన పట్టుదలతో ఉన్న వెస్టిండీస్ కూడా ట్రోఫీ కొట్టాలని ఆలోచన చేస్తోంది. కాగా రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఆడని సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మూడో మ్యాచ్లో మాత్రం వీరిద్దరు బరిలోకి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news