తెలంగాణ టీచర్లకు అలర్ట్.. నేటి నుంచి బదిలీలు !

-

తెలంగాణ టీచర్లకు అలర్ట్.. నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 60 వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. మరో 10,000 మందికి ప్రమోషన్లు లభిస్తాయి. బదిలీ అయిన వారు వెంటనే, ప్రమోషన్లు పొందినవారు 15 రోజుల్లో విధుల్లో చేరాలని అధికారులు తెలిపారు.

ఇక పదవి విరమణకు మూడేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వగా, వారికి బదిలీ ఆప్షన్ కానుంది. అంటే వారు బదిలీ కోరుకుంటే అవకాశం కల్పిస్తారు.

ఇవాళ్టి నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
ఈ నెల 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు
ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు
ఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు
ఈ నెల 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు
ఈ నెల 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
ఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 3న ఎస్జీటీల బదిలీఅక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news