తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఇవాళ డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 589 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టో బర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

DSC notification released for 5,089 posts
DSC notification released for 5,089 posts

నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు అధికారులు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత ఉమ్మడి జిల్లాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు ఎలాగైనా జాబ్ కొట్టాలని చాలా కష్టపడుతున్నారు. ఎన్నికలు వచ్చే లోపే ఈ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news