తెలంగాణ ప్రజలకు లేఖ విడుదల చేసిన సీడబ్ల్యూసీ

-

తెలంగాణ ప్రజలకు లేఖ విడుదల చేసింది సీడబ్లయూసీ. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ.. కానీ ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు తెర లేపారు. నిజాం పాలనను తిరిగి తీసుకొచ్చారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించనుంది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా ప్రజా సమస్యలను మరిచిపోయారు కేసీఆర్. తెలంగాణలో నిజాం పాలనను తిరిగి తీసుకొస్తున్నారు కేసీఆర్.

రైతులను అప్పుల ఊబిలోకి తీసుకొచ్చారు. తెలంగానలో కాంగ్రెస్ చరిత్ర సష్టించనుంది.కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఓటు వేయాలి. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యం అన. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములను లాక్కున్నారు. మరోవైపు 6 గ్యారెంటీ స్కీమ్ లను తీసుకురానుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కల్పించనున్నారు. గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం రూ.5లక్షలు, విద్యార్థులకు రూ.5లక్షలతో భరోసా కార్డు, గ్యాస్ సబ్సీడీ వంటి ఆరు గ్యారెంటీ స్కీమ్ లను ప్రవేశపెట్టి కర్ణాటక మోడల్ లోనే తెలంగాణలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news