IND VS AUS : నేడు ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే..

-

త్వరలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ ముందు భారత్ జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. ఇవాళ మొహాలీ వేదికగా తొలి వన్డే జరగనుండగా… మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లీ, హార్దిక్, కుల్దీప్ కు తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇవ్వగా… KL రాహుల్ జట్టును నడిపించనున్నారు.

India vs Australia, 1st ODI
India vs Australia, 1st ODI

సీనియర్ స్థానంలో టీంలో చోటు పొందిన యువ ప్లేయర్లు… WC జట్టుకు ఎంపిక అయ్యేందుకు ఈ సిరీస్ తమకు కీలకంగా భావిస్తున్నారు.

ఆసీస్‌ XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (WK), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్ (c), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

టీమిండియా XI: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (c, wk), తిలక్ వర్మ/వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news