బిగ్ బాస్ 7: “నామినేషన్ జ్యూరీ” కరెక్ట్ గా తీర్పిచ్చిందా …!

-

సోమవారం మరియు మంగళవారం రెండు రోజులు నామినేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఈసారి చాలా కొత్తగా నామినేషన్ ను జరిపించడం జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా అయిన శివాజీ, సందీప్ మరియు శోభ లను జ్యూరీ మెంబెర్స్ గా పెట్టి… రెండు బోన్ లు పెట్టి ఒక్కక్కరిని ఇద్దరినీ నామినెటే చేసి తగిన కారణాలు చెప్పాల్సింది.. ఇందులో ఎవరి నిర్ణయాలు అయితే స్ట్రాంగ్ గా ఉంటాయో,, వారు ఎలిమినేషన్ కావడానికి నామినేట్ అవుతారు. ఆ విధంగా చూస్తే… జ్యూరీ మెంబెర్స్ అందరి విషయంలో సరిగా వ్యవహరించలేదన్నది స్పష్టంగా అర్ధమయింది. ముఖ్యంగా శివాజీ ప్రిన్స్, ప్రశాంత్ మరియు రతిక విషయంలో అదే విధంగా శోభా తేజ, అమర్, ప్రియాంక.. ఇక సందీప్ అమర్, ప్రశాంత్ లకు సప్పోర్ట్ చేసినట్లుగా ప్రేక్షకులకు అర్ధమయింది. ఆఖరికి ఎలిమినేటి కావడానికి నామినేట్ అయిన వారిలో గౌతమ్, శుభ, తేజ, ప్రియాంక, ప్రిన్స్, రతిక లు ఉన్నారు..

కానీ ఈ ఎలిమినేషన్ జోన్ లోకి అమర్ మరియు ప్రశాంత్ లు కూడా రావాల్సింది.. కానీ జ్యూరీ చేసిన మద్దతు వలన వీరు తప్పించుకున్నారు.. ఇది శనివారం మరియు ఆదివారం రోజున నాగార్జున కూడా చెబుతారు..

Read more RELATED
Recommended to you

Latest news