World Cup 2023 : నేడు ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్

-

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా నేడు ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ హాట్‌ ఫేవరేట్‌ గా బరిలోకి దిగుతోంది.

England vs Afghanistan, 13th Match
England vs Afghanistan, 13th Match

ఇంగ్లండ్‌ XI: డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్/బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్/డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

ఆఫ్ఘన్‌ XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ముజీబ్-ఉర్-రహమాన్, రషీద్ ఖాన్, ఫజల్హక్ నవీన్-హకీన్-హకీన్,

 

Read more RELATED
Recommended to you

Latest news