ముద్దులు పెట్టాలి, కడుపులు చేయాలన్న బాలయ్యను ఓడించాలి – గోరంట్ల

-

ముద్దులు పెట్టాలి, కడుపులు చేయాలన్న బాలయ్యను ఓడించాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. బాలకృష్ణను నమ్మి హిందూపురం ప్రజలు అసెంబ్లీ స్థానానికి గెలిపిస్తే ఆయనేమో మూడు ఘనకార్యాలు వెలగబెట్టారు అంటూ గోరంట్ల మాధవ్ ఆరోపణలు చేశారు. బాలకృష్ణ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ ఆసహనం వ్యక్తం చేశారు.

YCP-MP-Gorantla-Madhavs-sensational-comments-on-Hindupuram-MLA-Balakrishna
YCP-MP-Gorantla-Madhavs-sensational-comments-on-Hindupuram-MLA-Balakrishna

తాజాగా హిందూపురంలో నిర్వహించిన సభలో గోరంట్ల మాధవ్ ప్రసంగించారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాలకృష్ణను రెండుసార్లు గెలిపించారని గుర్తు చేశారు. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఏపీని పరిపాలించింది. ఈ పరిపాలన కాలంలోబాలకృష్ణ మూడు ఘనకార్యాలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆయన చేసే ఘనకార్యాల్లో ఒకటి రాత్రి అయితే ఫుల్ బాటిల్ ఎత్తడం, తెల్లారితే ఓటర్లను తన్నడం అంటూ తీవ్ర వివాదాస్పద వాక్యాలు చేశారు. నటుడిగా ఉన్న సమయంలోనే బాలకృష్ణ తనకు హిట్ సినిమా ఇచ్చిన నిర్మాత మీదే కాల్పులకి పాల్పడ్డాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news