టీమిండియా ఆటగాళ్లకు గుజరాత్ బీజేపీ నేత కెయూర్ ధోలారియ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వరల్డ్ కప్ 2023 విజేతగా భారత్ నిలిస్తే ఆటగాళ్లతో పాటు కూడా తలో ఫ్లాట్ గిఫ్ట్ గా ఇస్తానని పేర్కొన్నారు. రూ. 10 లక్షల విలువైన ఈ ఫ్లాట్లలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై బీసీసీఐని కూడా సంప్రదిస్తున్నామని వెల్లడించారు. క్రికెటర్లు తమ కుటుంబసభ్యుల పేరిట ఫ్లాట్ బదిలీ కావాలంటే చేస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించి ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే నవంబర్ 24 కొనసాగిస్తారు. ఆరోజు కూడా మ్యాచ్ సాధ్యం కాక రద్దయితే మాత్రం టోర్నీ నిబంధనాల ప్రకారం ఈరోజు అట్లను విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇరుజట్ల స్కోర్లు టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. గత ప్రపంచకప్ మాదిరి బౌండరీల కౌంట్ అనే అసంబదమైన నిబంధనను ఉపయోగించారు. ఈ రూల్ ను మెరీలీబోన్ క్రికెట్ క్లబ్ రద్దు చేసింది 2019 వన్డే ప్రపంచ ప్ ఫైనల్లో ఈ రూల్ ద్వారానే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది.