ఈ ఏడాది చివరి వారంలో అలరించనున్న సినిమాలు ఇవే

-

ఈ ఏడాది చివరి వారంలోకి అడుగుపెట్టేశాం. ఇక ఈ సంవత్సరం చివరి వీక్లో అలరించేందుకు సినిమాలు, సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న చిత్రాల సంగతేంటో ఓసారి చూసేద్దామా?

థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

డెవిల్‌ – డిసెంబర్ 29

బబుల్‌గమ్‌ – డిసెంబర్ 29

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

స్నాగ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 25

ఖో గయే హమ్‌ కహా (హిందీ) డిసెంబరు 26

లిటిల్‌ డిక్సీ (హాలీవుడ్) డిసెంబరు 28

అన్నపూరణి (తమిళ) డిసెంబరు 29

బెర్లిన్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 29

శాస్త్రి (చిత్రం) డిసెంబరు 29

బీస్ట్‌ (మూవీ) డిసెంబరు 31

అమెజాన్‌ ప్రైమ్‌

ఇట్టూసీ బాత్‌ (హిందీ) డిసెంబరు 24

జీ5

డోనో (హిందీ) డిసెంబరు 29

సఫేద్‌ (హిందీ) డిసెంబరు 29

వన్స్‌ అప్‌ఆన్‌ టూ టైమ్స్‌ (హిందీ) డిసెంబరు 29

డిస్నీ+హాట్‌స్టార్‌

మంగళవారం (తెలుగు) డిసెంబరు 26

12thఫెయిల్‌ (హిందీ) డిసెంబరు 29

ఆహా

కీడా కోలా (తెలుగు) డిసెంబరు 28

లయన్స్‌ గేట్‌ ప్లే

ది కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 29

జియో సినిమా

ఆస్టరాయిడ్‌ సిటీ (హాలీవుడ్‌) డిసెంబరు 25

Read more RELATED
Recommended to you

Latest news