IND VS ENG : రహానే, పూజారాలకు మరోసారి నిరాశ

-

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రహానే మరియు పూజారాలకు మరోసారి నిరాశ ఎదురయింది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అజింక్య రహానే మరియు పూజారాలకు చోటు దక్కలేదు. రంజిత్రోఫీలో డబుల్ సెంచరీ చేసినప్పటికీ భుజాలకు సెలక్టర్లు మొండి చెయ్యి చూపించారు.

End Of Road For Ajinkya Rahane, Cheteshwar Pujara For India In Tests

దీంతో వీరి టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా సిరీస్ కు సీనియర్లను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

  • ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించారు
  • టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (C ), S గిల్, Y జైస్వాల్, విరాట్ కోహ్లీ, S అయ్యర్, KL రాహుల్ (wk), KS భరత్ (wk), ధృవ్ జురెల్ (wk), R అశ్విన్, R జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, Mohd. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), అవేష్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news