BREAKING : భోగి మంటలు అంటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల కార్యక్రమం చాలా గ్రాండ్‌ గా జరుగుతోంది. ఇక అటు మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమం ప్రారంభం అయింది.ఈ భోగి మంటల కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Chandrababu and Pawan Kalyan set bonfires
Chandrababu and Pawan Kalyan set bonfires

అడ్డ పంచె కట్టుకుని కార్యక్రమాని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. అటు ఈ కార్యక్రమానికి టీడీపీ – జనసేన నేతలు కూడా హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి…భోగి మంటలు అంటించారు.  ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీలను బోగి మంటల్లో తగులబెట్టారు చంద్రబాబు, పవన్. అనంతరం టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు బాబు – పవన్.

Read more RELATED
Recommended to you

Latest news