లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యను: దిగ్విజయ్ సింగ్

-

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు తాను రాజ్యసభ సభ్యుడి ని అని, ఇంకా రెండేళ్లకి పైగా సమయం ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

అందుకనే ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్న తలెత్తదని అన్నారు. రాజ్ గఢ్ జిల్లా కిల్సిపూర్ లో ప్రెస్ మీట్ లో దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు ఓడిపోయారు 1984 ,91లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు మధ్యప్రదేశ్లోని మొత్తం 29 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీకి 28 మంది కాంగ్రెస్ కి ఒక ఎంపీ ఉన్నారు ఇక ఇది ఇలా ఉంటే గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news