mp

ఇదే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ!

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలకు చంద్రబాబే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు కుట్ర ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందని విజయసాయి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు అప్పుడు తెలంగాణలో కట్టిన అక్రమ సాగు...

జగన్‌కు రఘురామ మరో లేఖ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యలపై జగన్‌కు చాలాసార్లు లేఖలు రాశారు. ఇప్పుడు తాజాగా మరోసారి లేఖ సంధించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీ‌హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా తగిన అనుభవంలేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. వైద్య...

సీఎం జగన్‌కు నవ సూచనలు చేస్తూ రఘురామరాజు మరో లేఖ

న్యూఢిల్లీ: వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఇప్పటికే ప్రజా సమస్యలు, జగన్ హామీలపై 8 లేఖలు రాశారు. ఈ సారి నవ సూచనలతో పేరుతో తొమ్మిదో లేఖ రాశారు. ఏపీలో నడుస్తోన్న ఇసుక పాలసీపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. నిరాటంకంగా ఇసుక సరఫరా...

కేంద్రకేబినెట్‌లోకి మరో తెలంగాణ ఎంపీ?

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో ఘటన విజయం సాధించి...

రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1799: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసింది. ఈ నేపథ్యలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను వదిలేదిలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు...

ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి-భువనగిరి : భువనగిరి రహదారి బంగ్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడననని, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కష్టం వచ్చిన పేదవారికి, ఆపదలో ఉన్నకాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. భువనగిరి...

కోమటి రెడ్డికి షాక్ ఇచ్చిన ఆధిష్టానం.. చర్యలు తీసుకుంటారా?

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ వ్యహారాల ఇంఛార్జి ఠాగూర్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసింది. వివరాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌కు ఆదేశించింది. తెలంగాణ పీసీసీ నియామకంపై కోమటి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ ఓటుకు నోటు మాదిరిగా అమ్ముకున్నారని టీ వ్యహారాల...

వెయ్యి కోట్లు విడుదల చేయ్.. కేసీఆర్‌పై స్వరం పెంచిన అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సందర్శించారు. కరోనా చికిత్సలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. 3 మెడికల్ ఆస్పత్రులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. వాటి కంటే ముందు ఉస్మానియా ఆస్పత్రిని బాగు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో వైద్యులు మానవత్వంతో...

ఆ కంపెనీ‌లు మావే.. కేసీఆరే నా బలం!

ఖమ్మం: ఇటీవల కాలంలో ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జూన్ 25న విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ సూచించింది. ఈ నేపథంలో నామా నాగేశ్వరావు వివరణ ఇచ్చారు. ఖమ్మం ప్రజలకు తన గురించి తెలుసన్నారు. తానెడూ నీతి నిజాయితీగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ తనను ఏ నమ్మకంతో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా...

బెయిల్ రద్దు: జగన్ కౌంటర్‌కు సమాధానం చెప్పనున్న రఘురామ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జగన్ సర్కార్ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై ఎంపీ రఘురామరాజు సమాధానమివ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామరాజు పిటిషన్ వేశారని, ఈ...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు....
- Advertisement -

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...