కాలిగోటికి సరిపోనివాడే ఫార్మ్ హౌజ్ లో పండబెట్టాడు: కోమటిరెడ్డి

-

కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పందబెట్టాడని ఎమ్మెల్యే కేటీఆర్ కి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేయడం జరిగింది. యాదాద్రి జిల్లా పర్యటించిన ఆయన కేటీఆర్ మాటలకి ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు రేవంత్ రెడ్డి కేసిఆర్ కాలు గోటికి సరిపోడుని అంటావా అని ఫైర్ అయ్యారు. కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడు అని సెటైర్ వేశారు.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడారని మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని అడిగారు. కాలి గోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే 50,000 ఓట్లతో ఒక్కొక్కరు పడిపోయారని అన్నారు. జడ్పిటిసి నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచారు అంచనంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగి సీఎం అయ్యారని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news