ఇండియా కూటమిని అందుకే విడిచిపెట్టాను: నితీష్ కుమార్

-

నితీష్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఇటీవల ఇండియా కూటమి నుండి ఎండీఏతో చేతులు కలిపారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించారు. బీహార్ కులగణన క్రెడిట్ కొట్టేయాలని రాహుల్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడటం జరిగింది.

ప్రతిపక్షాల కూటమికి ఇండియా అనే పేరు పెట్టొద్దని అన్నారు కూటమికి ఇంకో పేరు ఎంచుకోవాలని సూచించానని చెప్పాను. నేను చేంజ్ చేయాలని ఎంతో ప్రయత్నించాను కానీ ప్రతిపక్షాలు అలా మార్చనివ్వలేదని అన్నారు. లోక్సభ సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి నిర్లక్ష్యం చేసిందని అన్నారు, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటికే ఖరారు చేయలేదని చెప్పారు అందుకే కూటమీ నుండి బయటకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news