Union Budget 2024: టూరిజం డెవలప్మెంట్ పై కేంద్రం ఫోకస్.. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఈ సందర్భంగా తన ప్రసంగం లో టూరిజం డెవలప్మెంట్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఆధ్యాత్మిక టూరిజం డెవలప్మెంట్ ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఇప్పటికే ఆ దిశగా టూరిజం ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత టూరిస్ట్ హబ్ లక్షద్వీప్ ని ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల్ని కల్పించబోతున్నట్లు చెప్పారు.

నిర్మల సీతారామన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి ఆ విషయంపై ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆగ్రహంతో రగిలిపోయారు ఇన్ డైరెక్ట్ గా మనకి అందమైన ప్రదేశం ఉందని లక్షద్వీప్ ఫోటోలని పెట్టారు టూరిస్ట్ హబ్ గా లక్షద్వీపనే ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news