నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

-

Rajya Sabha: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ తరుణంలోనే.. ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్ నెలకొంది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

Notification for Rajya Sabha elections released today

ఈ తరుణంలోనే.. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వ తేదీ వరకు రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.ఈ తరుణంలోనే మూడు స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు సీఎం జగన్. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్‌ రెడ్డి పేర్లు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news