rajya sabha

రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ...

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత కే.లక్ష్మణ్.. మరో 8 మంది..!!

బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు గానూ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనతోపాటు బీజేపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి...

రాజ్యసభకు లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కే. లక్ష్మణ్ కు బీజేపీ పార్టీ రాజ్యసభ అవకాశం కల్పించింది. ఆయన ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికకాబోతున్నారు. నిన్న రాత్రి స్వయంగా లక్ష్మణ్ కు ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్టీ నా బాధ్యతను పెంచిందని.. నేను రాజ్యసభను ఆశించలేదన లక్ష్మణ్...

ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...

అంటువ్యాధి వ్యాధుల(సవరణ) చట్టం, 2020

అంటువ్యాధి వ్యాధుల(సవరణ) బిల్లు, 2020సెప్టెంబర్ 14, 2020న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. ఇది అంటువ్యాధి వ్యాధుల చట్టం, 1897ను సవరిస్తుంది. ఈ చట్టం ప్రమాదకరమైన అంటువ్యాధి వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి అందిస్తుంది. ఈ బిల్లు సెప్టెంబర్ 19 , 2020న రాజ్యసభ లో, సెప్టెంబర్ 21,2020 న లోక్ సభలో ఆమోదం పొంది చట్టం గా...

రాజ్యసభకు పార్థసారధి, దామోదర్‌రావు నామినేషన్

రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు బండి పార్థసారధి రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల...

పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు : NVSS ప్రభాకర్‌

TRS రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఉద్యమ కారులకు స్థానం లేదనేది స్పష్టమవుతుందని.. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వాళ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారని.. చెల్లి కోసమే జగన్ తెలంగాణ వారికి రాజ్యసభ సీట్లు...

కేసీఆర్ నీకు సిగ్గు ఉందా …రాజ్యసభ అభ్యర్థులపై ఎంపికపై కేఏ పాల్ ఫైర్

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంపై కేఏ పాల్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా... సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్‌అయ్యారు. వీళ్ళకి సిట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే...

మరో 20 ఏళ్లు జగన్ అధికారంలో ఉండేలా పని చేస్తా – విజయసాయి

మరో 20 ఏళ్లు జగన్ అధికారంలో ఉండేలా పని చేస్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెల్లడించారు. నిన్న సీఎం జగన్‌ తన రాజ్యసభ సభ్యులు ఫైనల్‌ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పేర్లు ఫైనల్ చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి....

వైసీపీ గూటికి ఆర్.కృష్ణయ్య.. మరో ముగ్గురికి రాజ్యసభ సీటు..!

జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ గూటికి చేరనున్నారు. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇటీవల కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కర్నూల్ టూర్‌లో...
- Advertisement -

Latest News

ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?

లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా...
- Advertisement -

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది. భారత మాజీ ప్రధాని...

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...

ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...