శంఖారావం సభలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!

-

శంఖారావం సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. జగన్ పని అయిపోయిందని అన్నారు.

ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారని అన్నారు ఎన్నికలు ముందు 25 ఎంపీలని గెలిపిస్తే ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నట్లు చెప్పారు. ప్రజలు 31 మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీలని కేసులు మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వెంట 31 మంది ఎంపీలలో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news