కోడి కత్తి కేసు విచారణ ఇంకో సారి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం NIA కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో ఎన్ఐఏ ఇన్చార్జ్ కోర్టు లో ఈ కేసుకి సంబంధించి వాదనలు జరగాయి ఈ కేసు లో బెయిల్ తర్వాత తొలి కోడి కత్తి కోరికతో శ్రీను హాజరు అయ్యారు ఈ కేసు విచారణని ఏప్రిల్ 19 కి వాయిదా వేయడం జరిగింది.
వాయిదా తరువాత లాయర్ సలీం మీడియాతో మాట్లాడారు ఈ కేసులో జగన్ తన వాంగ్మూలం ఇవ్వాలని అన్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలని సీఎం జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై పోరాడుతామని అన్నారు. ఎన్నికలకు ముందే ఈ కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామని అన్నారు.