మహేష్ బాబు, రాజమౌళి మూవీ పై బిగ్ అప్డేట్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నారు. సూపర్ సార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్టాత్మక సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే ఇండియానా జోన్స్ వంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జక్కన్న ఈ సినిమాని తీసుకువస్తున్నారు ఈ సినిమాలో నటించడానికి మహేష్ బాబు రెడీ గానే ఉన్నారు.

డైరెక్టర్ జక్కన్న స్క్రిప్ట్ వర్క్స్ చూసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో ప్రిన్స్ పాత్ర ఇదేనని ఒక వార్త షికార్లు కొడుతోంది. ఇందులో సూపర్ స్టార్ రోల్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతోంది సాలిడ్ వేరియేషన్స్ తో మస్తు షేడ్స్ లో ఉన్న రోల్లో మహేష్ కనబడుతున్నారు హీరో లుక్ కూడా మారుస్తున్నారని టాక్. ఇప్పటిదాకా ప్రిన్స్ ఇటువంటి క్యారెక్టర్ చేయలేదట మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు సినిమాకి మహారాజా అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news