అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ఆయన ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలుసు. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ బానే ఉంది అల్లు అర్హ అయితే ఒక సినిమా చేసింది. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాక ముందు మంచి గా పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. దాదాపు పది ఏళ్ళ వయసు ఉన్న అయాన్ అల్లరితో ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాడు.
Lut putt gaya #AlluAyaan version 😂 @iamsrk
#AlluArjun𓃵 pic.twitter.com/gWWRAsPG2z— EPIC _Tweetz🪓🐉 (@saytruth93) February 24, 2024
అయాన్ అని మోడల్ అని ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేశారు ఆడియన్స్ మాత్రమే కాదు ఇటీవల అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ తో మోడల్ అయ్యానని మాట్లాడటం విశేషం డుంకి సినిమాలోని ఫేమస్ పాట లుట్ పుట్ పాటని పాడాడు. అది చూసి బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.