హిమాచల్ ప్రదేశ్ సీఎం రాజీనామా…!

-

హిమాచల్ సీఎం పదవికి సూఖ్మీందర్ సింగ్ రాజీనామా చేసేసారు. తన రాజీనామా లేఖ ని కాంగ్రెస్ హై కమాండ్ ని కి పంపించారు. గవర్నర్ కి సీఎం లేఖ పంపలేదని తెలిసింది ఎమ్మెల్యేలు తిరుగుబాటు అసమ్మతి నేపథ్యం లో సీఎంని మార్చే యోజనలో కాంగ్రెస్ ఉంది.

సాయంకాలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్తగా సీఎంని ఎన్నుకొని అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు వేయడం హిమాచల్ ప్రదేశ్ లోని పాలిటిక్స్ ని ఒక్కసారిగా షేక్ చేసేసింది. ఇప్పుడు సింగ్ రాజీనామా చేయడంతో ఇక్కడ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news