మేడిగడ్డకి బిఆర్ఎస్ నేతలు వెళ్లడం మీద నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ సింగ్ రియాక్ట్ అయ్యారు ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడిగడ్డ కట్టింది ఎల్అండ్టి సంస్థని ఉత్తంకుమార్ చెప్పారు వేరే సబ్ కాంట్రాక్టర్లు కట్టినట్టు పేపర్ లేదని చెప్పారు. మేడిగడ్డ కట్టిన ఎల్ఎన్టి సంస్థకి 400 కోట్లు పెండింగ్ నిధులు ఆపమని చెప్పారు హెట్టి ఉందన్నారు. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కి తొమ్మిది హెట్టికి సంబంధం లేదని చెప్పారు.
నెల రోజుల్లో మేడిగడ్డ రిపోర్టు వస్తుంది అని చెప్పారు రిపేరు చేసి రైతులకు నీళ్లు ఇస్తామని అన్నారు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని క్రిమినల్ చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటామని అన్నారు అయితే జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్స్ కేసీఆర్ కేటీఆర్ కట్టాలని చెప్పారు తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూబిసి చెప్పినట్లు బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు.