TaapseePannu: చీరలో అందాలు ఆరబోసిన తాప్సి..!

-

తాప్సీ పన్ను.. ఈ దిల్లీ క్యూటీ ప్రస్తుతం బాలీవుడ్​లో తన హవా చాటుతోంది. టాలీవుడ్​లో ఝుమ్మంది నాదం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. అనంతరం తన మకాం ముంబయికి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది.

TaapseePannu

ఈ దిల్లీ డాల్ బాలీవుడ్​లో తన వైవిద్యాన్ని చూపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్ రోల్స్​కు హీరోలతో సమానంగా ప్రాధాన్యం కల్పించేలా చేసింది. హీరోలతో సమాన ప్రాధాన్యమున్న పాత్రలకే ఈ భామ జై కొడుతోంది.

తాప్సీ గ్లామర్ పాత్రల్లో కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటోంది. తాజాగా తాప్సీ పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ శారీలో తాప్సీ చాలా అందంగా కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news