టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒక సమస్య వలన చెన్నై లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా టాలీవుడ్ లో అజిత్ ఫ్యాన్స్ ఆందోళనకి గురయ్యారు. అసలు ఇంతకీ అజిత్ కి ఏమైంది..? ఎందుకు హాస్పిటల్లో చేరారంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అడుగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ సన్నిహిత వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. ఆయనకి ఏమీ కాలేదు. విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో మెడికల్ ఫార్మాలిటీ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది ఆయనకి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పారు. రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉన్న ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఏమీ కూడా నమ్మొద్దని చెప్తున్నారు.