Pushpa 2 : పుష్ప 2 నుంచి రష్మిక వచ్చేసింది

-

Pushpa2TheRuleTeaser on April 8th : సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Pushpa2TheRuleTeaser on April 8th

ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుండగా మాస్ జాతర మరో నాలుగు రోజుల్లో అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. అయితే.. ఇవాళ రష్మిక బర్త్‌ ఉంది. ఈ తరుణంలోనే శ్రీవల్లి లుక్‌ రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news