రాజమౌళి కి పిచ్చెక్కించేసిన వార్నర్..!

-

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా కూడా ఇండియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. రీల్స్, షాట్స్ తో కరోనా టైంలో నెటిజెన్స్ కి బాగా దగ్గరయ్యాడు వార్నర్. ఇంతకుముందు సన్రైజర్స్ టీం కి ఆడి హైదరాబాద్లోకి బ్రదర్ అయిపోయాడు ఇప్పుడు వార్నర్ ఏకంగా యాక్టర్ గా మారిపోయాడు. క్రేడ్ యుపిఐ యాడ్ లో దర్శక ధీరుడు రాజమౌళితో పాటుగా నటించాడు వార్నర్.

ఈ యాడ్ లో ముందుగా జక్కన్న కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు కావాలంటే తనకి సినిమా ఛాన్స్ ఇవ్వాలని కోరుతాడు వార్నర్. ఆర్ఆర్ఆర్ మగధీర సినిమా గెటప్స్ లో కనిపించిన ఆయన దారుణంగా నటించి జక్కన్న ని ఇరిటేట్ చేస్తాడు దీంతో చివరగా తను క్రేడ్ యూపీఐ కి అప్గ్రేట్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పడంతో ఆడ్ అయిపోతుంది మొత్తానికి నార్మల్ యూపీఐ యూస్ చేసే డేవిడ్ వార్నర్ యాక్టింగ్లా క్రెడిట్ యూపీఐ వినియోగిస్తే అసలు హీరోలా ఉంటుందనేది యాడ్ అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news