రంజిత్ రెడ్డి డాక్టర్ కాదు… కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చుకునే డాక్టర్ – జీవన్ రెడ్డి

-

భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి అనేటోడు డాక్టర్ కాదు కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చుకునే డాక్టర్ అంటూ వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర భవన్ లో భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి రేవంత్ రెడ్డి 1450 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ టాక్స్ కింద కట్టిండన్నారు.

jeevan reddy slams congress

కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అన్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి. కోళ్లు, గుడ్లు అమ్ముకునే రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ చేసినం.. వాడి మొహానికి చప్రాసి కూడా కాలేడన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news