YCP P Gannavaram MLA Chitti Babu resigns: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టిబాబు.
కాగా పి గన్నవరం నియోజకవర్గం నుంచి మళ్లీ చిట్టిబాబు పోటీ చేయనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి పోటీ చేయబోతున్నారని సమాచారం. వైసిపి పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటుందని… అందుకే పార్టీ మారుతున్నట్లు తెలిపారు చిట్టిబాబు.