సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు అనుకుంటూ ఉండొచ్చు గతం లో లానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులనో లేదంటే నెత్తి మీద గొడుగు అనో లేదంటే చేతులో చురకత్తులు గా మారి మమ్మల్ని మేము పొడుచుకుని చస్తే మా శవాల మీద మీరు నడుచుకుంటూ గద్దె ఎక్కాలని కలలు కంటున్నారేమో.
మీ జాతకం మీ రంగు మీ గుణం ని మేము గుర్తించాము మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ పార్లమెంట్ కి కాంగ్రెస్ అభ్యర్థిని పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.