తిరుమల భక్తులకు అలర్ట్‌..మే నెలలో విశేష ఉత్సవాలు..వివరాలు ఇవే

-

తిరుమల భక్తులకు అలర్ట్‌..మే నెలలో తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

A shock to Tirumala devotees. the services will be canceled from tomorrow

తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు

– మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

– మే 4న‌ సర్వ ఏకాదశి.

– మే 10న అక్షయతృతీయ.

– మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

– మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

– మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

– మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news