తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం ఓటింగ్‌

-

తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో ఓటేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Hyderabad: Electronic Voting Machines (EVM) being distributed among poll officials at a center at Secunderabad ahead of Telangana Assembly elections, in Hyderabad district, Wednesday, Nov. 29, 2023. (PTI Photo) (PTI11_29_2023_000104B)

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన పోలింగ్ శాతం..9.51 శాతం

అదిలాబాద్ 13.22
భువనగిరి 10.54
చేవెళ్ల 8.29
హైద్రాబాద్ 5.06
కరీంనగర్10.23
ఖమ్మం12.24
మహబూబాబాద్11.94
మహబూబ్నగర్10.33
మల్కాజిగిరి6.20
మెదక్10.99
నాగర్ కర్నూల్ 9.81
నల్గొండ12.80
నిజామాబాద్10.91
పెద్దపల్లి9.53
సికింద్రబాద్5.40
వరంగల్8.97
జహీరాబాద్12.88

సికింద్రబాద్ కంటోన్మెంట్..6.28

Read more RELATED
Recommended to you

Latest news