త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ… వారికి ఛాన్స్ !

-

త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమాచారం మేరకు బిసి, ముదిరాజ్ అలాగే మైనారిటీ వర్గాలతో కలిపి నలుగురికి అవకాశం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట.

cm revanth reddy on may day

అదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో వారికి ప్రాధాన్యత అవకాశం ఉంది. తొలిమంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్ కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారట. ఇక ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news