రామోజీ రావు మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

-

రామోజీ రావు మృతి నేపథ్యంలో… సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

In the wake of Ramoji Rao’s death CM Revanth Reddy took a sensational decision

అటు ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news