చంద్రబాబును సభా నాయకుడిగా ఎన్నుకున్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ

-

చంద్రబాబును సభా నాయకుడిగా ఎన్నుకుంది తెలుగుదేశం-జనసేన-బీజేపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్‌. అంతేకాకుండా తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయ్యారు.

Telugudesam-Janasena-BJP elected Chandrababu as the leader of the assembly

ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news