Zimbabwe vs India, 2nd T20I : నేడు రెండో టీ20..భారీ మార్పులతో టీమిండియా

-

Zimbabwe vs India, 2nd T20I: టీమిండియా యువ జట్టుకు తొలి టీ20లో జింబాబ్వే ఝలక్ ఇచ్చింది. ఈ రోజు(ఆదివారం) రెండో మ్యాచ్‌లో తలబడనుంది. అయితే తొలి మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాళ్లను భారత ప్లేయర్స్ సరిగా అంచనా వేయలేకపోయారని నిపుణులు చెబుతున్నారు.

Zimbabwe vs India, 2nd T20I

దీంతో తొలి మ్యాచ్‌లో యువ టీమ్ తేలిపోయింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా తహతహలాడుతుండగా.. మరోవైపు జింబాబ్వే జట్టు కూడా రెండో గెలుపుపై ఫోకస్ పెట్టింది.

మొత్తం స్క్వాడ్‌:

భారత జట్టు: శుభ్‌మన్ గిల్(సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(w), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, హర్షిత్ రణా , జితేష్ శర్మ

జింబాబ్వే స్క్వాడ్: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(సి), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చటారా, బ్రాండన్ న్వాష్గారే, తాచరాని మవుతా, , ఫరాజ్ అక్రమ్, అంతుమ్ నఖ్వీ

Read more RELATED
Recommended to you

Latest news